Atla Thaddi Pooja Vidhanam in Telugu PDF Free Download
View And Download PDF
Name : | Atla Thaddi Pooja Vidhanam in Telugu |
Uploaded : | 06 May 2022 |
File Size : | 386.58 kb |
Downloads: | 2 |
Category : | Religion & Spirituality |
Description: | Atla Thaddi Pooja Vidhanam PDF Telugu , Atla Thaddi Pooja Vidhanam Telugu PDF Download , Atla Thaddi Pooja Vidhanam in Telugu PDF download link is available below in the article, download PDF of Atla Thaddi Pooja Vidhanam in Telugu using the direct link given at the bottom of content.Atla Thaddi Pooja Vidhanam PDF Download in Telugu for free using the direct download link given at the bottom of this article. ఈ పండుగకు ముందురోజు నుంచే అన్ని వస్తువులను, సముదాయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక స్త్రీలు తమను తాము అలంకరించుకోవడం కోసం రాత్రినుంచే తమ చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా పూసుకోవడం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు అందుతాయి. తరువాత ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలను ముగించుకుని, స్నానం ఆచరించాలి. ఉదయం భోజనం చేసిన తరువాత ఎటువంటి తినుబండారాలను కూడా ముట్టుకోకూడదు. రోజంతా అభోజనంగానే వుండాలి. సాయంత్రం అవగానే గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, చంద్రునిని దర్శించుకుంటారు. ఆ తరువాత ఈ పండుగ ప్రత్యేకత అయిన అట్లను తిని, ఉపవాసాన్ని విరమించుకుంటారు. చాలావరకు ఈ పండుగరోజు 11 రకాల కూరలతో కూడిన వంటకాలను చేసుకుంటారు. Atla Taddi as the name suggests is base on Atlu which means Dosas. Taddi is nothing but the short form of Tadiya or third day. Atla Taddi Nomu is observed in Aswayuja Masam. Atla Taddi is observed on Aswayuja Bahula or Krishna Paksha Tadia, i.e. the third day of the wanning phase of the moon of Ashwayuja Month of the telugu calendar.You can download the Atla Thaddi Pooja Vidhanam in Telugu PDF using the link given below.. |